ప్రామిసింగ్ నటుడు
సత్య దేవ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించిన సత్యదేవ్ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా మరియు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తూ కెరియర్ ను ఫుల్
జోష్ లో ముందుకు తీసుకు వెళుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సత్యదేవ్ , మెగాస్టార్
చిరంజీవి హీరోగా తరికెక్కిన
గాడ్ ఫాదర్ మూవీ లో విలన్ పాత్రలో నటించిన విషయం అందరికీ తెలిసిందే.
గాడ్ ఫాదర్ మూవీ లో సత్యదేవ్ నటన కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.
గాడ్ ఫాదర్ మూవీ కి
మోహన్ రాజా దర్శకత్వం వహించగా , సల్మాన్ ఖాన్ , నయన
తార ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే
గాడ్ ఫాదర్ మూవీ లో
సత్య దేవ్ , నయన
తార కు
భర్త పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే
సత్య దేవ్ ప్రస్తుతం ఫుల్ బాటిల్ అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ
మూవీ లో
సత్య దేవ్ సరసన
సంజన ఆనంద్
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , శరణ్ కొప్పిశెట్టి ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఫుల్ బాటిల్
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఫుల్ బాటిల్
మూవీ యూనిట్ ఏ
సినిమా ఫస్ట్ లుక్
పోస్టర్ ను విడుదల చేసింది. ఫుల్ బాటిల్
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్
పోస్టర్ చాలా వెరైటీగా ఉండడంతో , ఈ
మూవీ ఫస్ట్ లుక్
పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే సత్యదేవ్ తాజాగా గుర్తుందా సీతాకాలం అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ లో
తమన్నా హీరోయిన్ నటించింది. ఈ
మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది.