నందమూరి నటసింహం
బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
బాలకృష్ణ "వీర
సింహా రెడ్డి" అనే
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో
మాస్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తూ ఉండగా ,
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ
మూవీ ని నిర్మిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ
మూవీ ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో
బాలకృష్ణ అదిరిపోయే పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు.
అలాగే ఈ
మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను ఇప్పటికే విడుదల చేయగా ఆ టీజర్ లో కూడా
బాలకృష్ణ పవర్ఫుల్ లుక్ లో కనిపించడం మాత్రమే కాకుండా పవర్ఫుల్ డైలాగ్ లతో అలరించాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో
శృతి హాసన్ బాలకృష్ణ సరసన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మీ
శరత్ కుమార్ ఈ
మూవీ లో మరో కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. దునియా
విజయ్ ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటిస్తూ ఉండగా , ఈ
మూవీ కి
తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు
మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన కొన్ని ఏరియాలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వీర సింహారెడ్డి
మూవీ కి ఓవర్సీస్ లో 4 కోట్లు , ఆంధ్ర లో 38 కోట్లు , సి డెడ్ లో 13 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ
మూవీ పై
బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.