ఈ
మూవీ కి
వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తూ ఉండగా , సంయుక్తా
మీనన్ ఈ
మూవీ లో
ధనుష్ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ సార్
మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను 10
నవంబర్ 2022 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ
మూవీ కి జీ
వి ప్రకాష్
కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ
మూవీ ని తెలుగు మరియు
తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.