లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే గత కొంతకాలంగా సరైన విజయం
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేక పోయినా కమల్ హాసన్ ఈ సంవత్సరం విడుదల అయిన
విక్రమ్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ
మూవీ కి
లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు. ఇలా
విక్రమ్ మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్ తన తదుపరి నటించబోయే అనేక
మూవీ లను ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నాడు.
అందులో భాగంగా కమల్ హాసన్ తదుపరి చేయబోయే
మూవీ ల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం కమల్ హాసన్ ,
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
ఇండియన్ 2
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ ఈ
మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇండియన్ 2
మూవీ తర్వాత కమల్ హాసన్ , హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్ హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కమల్ హాసన్ , మణిరత్నం దర్శకత్వంలో కూడా ఒక
మూవీ లో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మణిరత్నం
మూవీ తర్వాత కమల్ హాసన్ మహేష్ నారాయన్ దర్శకత్వంలో తేరకేక్కబోయే
మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ నారాయన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ తర్వాత కమల్ హాసన్ , పా రంజిత్ దర్శకత్వంలో తెరకేక్కబోయే
మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. పా రంజిత్ దర్శకత్వంలో తేరకేక్కబోయే
మూవీ తర్వాత కమల్ హాసన్
వెట్రిమారన్ దర్శకత్వంలో తలకెక్కబోయే
మూవీ లో నటించబోతున్నట్లు సమాచారం.