బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ లో నడుమందాలతో అలరిస్తున్న మెహరీన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మెహరీన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే మెహరీన్ ఆఖరుగా ఏఫ్ 3 మూవీ లో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది. కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.
 


ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 


ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా అకౌంట్ లో మెహరీన్  హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. మెహరీన్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఉన్న పొట్టి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ,  తన హాట్ థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం మెహరీన్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: