టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ హీరో ఆకాశవనంలో అర్జున కల్యాణం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదలై , బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత విశ్వక్ సేన్ tajagav ఓరి దేవుడా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మిథాలీ పాల్కర్ , విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నటించగా , అశ్విత్ మరిముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి విక్టరీ వెంకటేష్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.
ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో , ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నారు. ఓరి దేవుడా మూవీ ని ఈ రోజు నుండి అనగా నవంబర్ 11 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాము అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ మూవీ ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.