మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం వరస
మూవీ లతో ఫుల్
జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే
మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం ఆచార్య మరియు
గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య
మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను నిరాశ పరచగా ,
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన
గాడ్ ఫాదర్ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
మెగాస్టార్ చిరంజీవి టాలెంటెడ్
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తేరకేక్కుతున్న వాల్తేరు వీరయ్య అనే పక్కా
మాస్ కమర్షియల్
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ ని
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా , మోస్ట్
బ్యూటిఫుల్ లేడీ
శృతి హాసన్ ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తోంది. దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా ,
మాస్ మహారాజా
రవితేజ ఈ
మూవీ లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో
బాలీవుడ్ హాట్
బ్యూటీ ఊర్వశి రౌటెలా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే 2023 వ సంవత్సరం
సంక్రాంతి కానుక గా ఈ
మూవీ ని విడుదల చేయనున్నట్లు
మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ
మూవీ ని ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం
మూవీ యూనిట్ ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 2023 వ సంవత్సరం
జనవరి 13 వ తేదీన
సంక్రాంతి కానుకగా ఈ
మూవీ ని విడుదల చేయాలని ఆలోచనలో
మూవీ యూనిట్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరి కొన్ని రోజుల్లోనే రానున్నట్లు తెలుస్తోంది.