నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ పోజులతో రెచ్చిపోయే అషు రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఇక సోషల్ మీడియాలో అందాల భామల ఒంపుసొంపులు ఎంతలా అయితే హల్చల్ చేస్తున్నాయో.. వాళ్లపై అదే రేంజ్ లో ట్రోలింగ్ కూడా నడుస్తోంది.ఇదిలావుంటే ఈ నేపథ్యంలో తాజాగా తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ వేస్తూ కామశాస్త్రాన్ని చెప్పింది. అయితే ఓ సినిమాలో నటి రమాప్రభ చెప్పిన డైలాగ్ ''కామాం తురాణం నఃభయం నః లజ్జ. కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఉండదు'' అని చెబుతూ ఓ రీల్ వీడియో వదిలింది అషు.
అంతేకాదు ఇక ఈ వీడియో తనను ఆ రకంగా కామెంట్ చేస్తున్న కొందరికి అంకితం ఇస్తున్నా అంటూ ట్యాగ్ లైన్ రాసింది. ఇకపోతే నా డ్రెస్సుల గురించి కాదు మీ బుద్ధి మార్చుకోండని చెబుతూ ఇలా పరోక్షంగా సెటైర్ వేసింది అషు.ఇక దీంతో క్షణాల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సోషల్ మీడియాలో చేసిన డబ్స్మాష్ వీడియోల ద్వారానే అషు రెడ్డి పాపులర్ అయింది. అయితే ఇప్పుడు అదే డబ్స్మాష్ వీడియోతో తనను ట్రోల్ చేస్తున్న వారికి కౌంటర్స్ ఇచ్చింది.ఇక దీంతో ఇది చూసి ఎంతైనా అషు రూటే సపరేటు అంటున్నారు నెటిజన్లు.
ఇదిలావుంటే ఇక అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని శృంగార పరమైన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానాలు చెప్పింది అషు రెడ్డి.ఇకపోతే ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తూ అషుని సూపర్ పాపులర్ చేసింది. అయితే అప్పటినుంచే అషు ఆన్ లైన్ హవా మొదలై ప్రస్తుతం పీక్స్‌కి చేరింది.అయితే అందరిలాగే అషు రెడ్డికి ట్రోలింగ్ అనుభవం చాలానే ఉంది.ఇక గతంలో ఎన్నోసార్లు డిఫరెంట్ పోజులు వదిలి ట్రోల్స్ బారిన పడింది అషు రెడ్డి. కాగా ఆమె బోల్డ్ ఫొటోస్ చూసి బూతు సినిమాలు చేసుకో అని కూడా అన్నారు కొందరు.ఇకపోతే అయినప్పటికీ తన పంథా మార్చుకోకుండా అదే బాటలో వెళుతోంది ఈ ముద్దుగుమ్మ..!!