మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా
శృతి హాసన్ ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తుంది.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ
మూవీ ని నిర్మిస్తూ ఉండగా ,
మాస్ మహారాజ
రవితేజ ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా ,
బాబీ సింహ ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే దర్శకుడు బాబి ఈ
మూవీ లో
మెగాస్టార్ చిరంజీవి ని వింటేజ్ లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేయగా , ఈ టీజర్ లో
మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ లుక్ లో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ
మూవీ పై మెగా అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా అద్భుతమైన రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఈ
మూవీ ని 2023 వ సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ
మూవీ నుండి ఒక సాంగ్ ను మరి కొన్ని రోజుల్లో విడుదల చేసే ఆలోచనలో
మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రకటన ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి వాల్తేరు వీరయ్య
మూవీ తో
మెగాస్టార్ చిరంజీవి ఏ రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి. ఈ
మూవీ లో
బాలీవుడ్ బ్యూటీ
ఊర్వశి రౌటేలా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది.