సినిమా
ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు కానీ వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి
మూవీ తోనే మంచి నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభిస్తూ ఉంటాయి. అలాగే ఆ పాత్రల ద్వారా , ఆ ముద్దుగుమ్మ లు మంచి గుర్తింపు ని తెచ్చుకుంటూ ఉంటారు. అలా తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో నటించిన మొదటి
మూవీ లోనే అద్భుతమైన పాత్రలో అవకాశాన్ని దక్కించుకొని , తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ లలో
శివాత్మిక రాజశేఖర్ ఒకరు.
ఇలా సినిమాల ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకున్న
శివాత్మిక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ , అప్పుడప్పుడు తన స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా
శివాత్మిక అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ షర్ట్ ను వేసుకొని , అలాగే వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ టీ షర్ట్ ను ధరించి అదిరిపోయే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
శివాత్మిక కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.