ఆ విషయంలో ఎన్.టి.ఆర్ తర్వాత స్థానంలో కృష్ణ..!

Anilkumar
కృష్ణ మల్టీస్టారర్ ట్రెండ్ ని కొనసాగించారు. ఇక తనకు సోలో హీరోగా ఎంత క్రేజ్ వచ్చినా సరే తన సీనియర్ హీరోలు ఎన్.టి.ఆర్ ఏయన్నార్ లతో కలిసి నటించారు.ఆయన తనతో సమకాలీనులుగా ఉన్న శోభన్ బాబు కృష్ణం రాజు తో కూడా కలిసి సినిమాలు చేశారు.ఇక  తెలుగు సినిమాల్లో 300 పైగా నటించిన హీరోలు ఇద్దరే.. అందులో ఒకరు ఎన్.టి.ఆర్ కాగా మరొకరు కృష్ణ. అయితే  సినిమాలతో ఎంత పోటీ పడినా తాను ఎన్.టి.ఆర్ అభిమానిని అని చెప్పుకుంటారు కృష్ణ. అయితే అప్పటికే ఎన్.టి.ఆర్ పెద్ద హీరోగా కాగా తనకు సినిమాల్లో నటించాలని ఉందని ఎన్.టి.ఆర్ కోసం {{RelevantDataTitle}}