టాలీవుడ్ హీరోయిన్ కం మోడల్ దివి వద్వత బిగ్ బాస్ బ్యూటీ గా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో పూజా హెగ్డే కు ఫ్రెండ్ పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని సహాయక పాత్రలో కూడా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా నటించింది దివి. అయితే దివిలో హాట్ కంటెంట్ ఇటీవల చాలా హైలెట్గా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోషూట్లను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ కుర్రకారులకు గుబులు పుట్టించేలా చేస్తోంది. ఇప్పటికే ఇన్స్టాల్ బ్యూటీ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది దివి.
ప్రస్తుతం గ్లామర్ లుక్కుతో పాటు ట్రెడిషనల్ గా లక్ గా కూడా పేరుపొందింది దివి. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ కుర్రకారులను షేక్ చేసే విధంగా ఫ్లోరర్ దుస్తులలో హాట్ అప్పీరెన్స్ తో రిల్ చేయడం జరిగింది. ముఖ్యంగా తన థైస్ అందాలతో కన్నుగీటి యువత గుండెల్లో గుబులు పుట్టించేలా కనిపిస్తోంది. ఈ వీడియో విదేశీ అందాలలో షూట్ చేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాని షేర్ చేసే విధంగా మారిపోయిందని పలువురు నీటిజనుల సైతం కామెంట్లు చేస్తున్నారు.
లెట్స్ గో అనే చిత్రం దివి తొలి సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత ఒకేసారి మహర్షి సినిమాలో అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ..అయితే టాప్ మోడల్ గా పేరు పొందిన ఈమె ఆదాయం బాగా వస్తుందని తెలిసి నటిగా తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్లడానికి పలు ప్రయత్నాలు చేస్తారు. ఇక రాబోయే రోజుల్లో మెగా, అక్కినేని కుటుంబానటులతో కలిసి నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ తో పాటు సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తన అందాలను ప్రదర్శించి హీరోయిన్లకు దీటైనా పోటీ ఇస్తున్నారు.