వామ్మో: రోజురోజుకు మారిపోతున్న శ్రియ..!!

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో శ్రియ శరన్ బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఒకప్పుడు ఎంతో పద్ధతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పలు వింత వింత డ్రస్సులతో అటు అభిమానులకు ప్రేక్షకులకు సైతం తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక యాడ్ లో న్యూడ్ గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇప్పుడు తాజాగా మరొకసారి ఒక విభిన్నమైన డ్రెస్సును ధరించి కుర్రకారులకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా వివాహమైనప్పటి నుంచి ఇలా పలు రకాలుగా దుస్తులను ధరిస్తూ ఉంటోంది శ్రియ శరన్.
ఇక లైట్ బ్లూ కలర్ దుస్తులలో శ్రీయ ఒక యువ హీరోయిన్ల కనిపిస్తోంది. ముఖ్యంగా జారిపోతున్న జబ్బల మధ్యలో  ఈ ఆమ్మడి అందాలు కుర్రకారులకు కాకలు రేపించేలా కనిపిస్తున్నాయి. మొత్తంగా తన గౌను అందాలలో ఈ ముద్దుగుమ్మ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోందని పలువురు నేటిజన్లు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ స్విమ్మి సూట్ లోని దర్శనమిస్తూ కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా డిజైన్ దుస్తులను దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ గౌనులో తన అందాల ప్రదర్శనలు సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా కనిపిస్తోంది.
దృశ్యం-2 సినిమా కోసమే ఇదంతా చేస్తోంది అంటూ పలువురు ప్రేక్షకులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈనెల 17వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరొకసారి బాలీవుడ్లో తన సత్తా చాటడానికి సిద్ధమయ్యింది శ్రీయా శరన్. దీంతో శ్రియ ఇలా అందమైన గౌనులో ఈవెంట్ కు హాజరై అక్కడ అట్రాక్షన్ గా నిలిచింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ పలు అవకాశాలను సంపాదించుకుంటోంది. ప్రస్తుతం నటుడు ఉపేంద్రతో కలిసి ఒక చిత్రంలో నటిస్తోంది బాలీవుడ్లో మరొక చిత్రంలో నటిస్తోంది టాలీవుడ్లో పలు సినిమాల క్యారెక్టర్లలో నటిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: