మోస్ట్
బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్
హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి
శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది
హీరోయిన్ లు వస్తుంటారు ... పోతుంటారు. కానీ కొంత మంది మాత్రమే నటించిన మొదటి
మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను పాన్
ఇండియా రేంజ్ లో సాధిస్తూ ఉంటారు. అలాంటి వారిలో
శ్రీనిధి శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా తెరకెక్కిన కే జీ ఎఫ్
మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపు ను దేశ వ్యాప్తంగా సంపాదించుకుంది. కే జి ఎఫ్
మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న
శ్రీనిధి శెట్టి తాజాగా
తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
హీరో లలో ఒకరు అయినటు వంటి
విక్రమ్ హీరోగా తెరకెక్కిన కోబ్రా
మూవీ లో
విక్రమ్ సరసన
హీరోయిన్ గా నటించింది.
ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ ఈ
మూవీ ద్వారా కూడా
శ్రీనిధి శెట్టి తన ఇమేజ్ ను మరింత గా పెంచుకుంది. ఇలా వరుస
మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న
శ్రీనిధి శెట్టి ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా అయ్యాయి.
తాజాగా
శ్రీనిధి శెట్టి తన సోషల్
మీడియా అకౌంట్ లో ఒక అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని పోటోలను పోస్ట్ చేసింది.
శ్రీనిధి శెట్టి తాజాగా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని , తన హాట్ థాయ్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోకి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం
శ్రీనిధి శెట్టి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.