టాలీవుడ్ ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక సినిమాలో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ..ఇదిలావుంటే ఇక ఇటీవల
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టైలిష్
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన
సినిమా పుష్ప ది రైజ్. అయితే
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ
సినిమా గత సంవత్సరం డిసెంబర్‌లో విడుదలై పాన్
ఇండియా లెవల్ సూపర్ హిట్ గా నిలిచి భారీ కలెక్షన్లను రాబట్టింది.ఇకపోతే
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాకి పాన్
ఇండియా లెవెల్‌లో సూపర్ క్రేజ్ కూడా వచ్చింది.
అయితే
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ
సినిమా సాధించిన ఘన విజయంతో ఫుల్
జోష్ మీద ఉన్న పుష్ప టీమ్ అంతకుమించిన ఉత్సాహంతో పుష్ప ది రూల్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్
డిసెంబర్ లో ప్రారంభం కానుంది.అయితే ఇక
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ
సినిమా దర్శకుడు
సుకుమార్ తన కెరియర్ లోని బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడం కోసం మరింత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ
సినిమా 2023లో కాకుండా 2024
మార్చి లేదా ఏప్రిల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో
చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది.ఇదిలావుంటే ఇక
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాలో
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి జోడిగా
రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది.. ఫాహద్ ఫజిల్, అజయ్, సునీల్,
అనసూయ భరద్వాజ్, ధనంజయ,
రావు రమేష్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇక రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు..
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..!!