మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే పవర్ఫుల్
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
శృతి హాసన్ ,
చిరంజీవి సరసన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,
బాబీ ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ
మూవీ కి రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మాస్ మహారాజ
రవితేజ ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
చిరంజీవి మరియు
రవితేజ మధ్య ఈ
మూవీ లో ఒక పాట మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
రవితేజ పాత్ర ఈ
మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో
రవితేజ 45 నిమిషాలు నిడివి గల పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ
మూవీ లో
బాబీ సింహ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ
మూవీ ని 2023 వ సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టింది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా నుండి టైటిల్ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ టైటిల్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా వాల్తేరు వీరయ్య
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి మొదటి సాంగ్ విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది. వాల్తేరు వీరయ్య
మూవీ నుండి మొదటి సాంగ్ ను 23
నవంబర్ 2022 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ
పోస్టర్ లో
మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు.