అందాల ముద్దు గుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఉప్పెన
మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని , తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది . ఉప్పెన
మూవీ తర్వాత కృతి శెట్టి వరుస
సినిమా అవకాశాలను తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది .
అందులో కొన్ని సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించగా , మరి కొన్ని సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలను దక్కించుకుంటుంది . అలాగే
తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఈ ముద్దు గుమ్మ మంచి క్రేజీ
సినిమా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇలా
సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న కృతి శెట్టి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ , తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటుంది.
అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కృతి శెట్టి ఈ మధ్య కాలంలో తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా కృతి శెట్టి తన
ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కృతి శెట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు క్లాస్ లుక్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.