3 రోజుల్లో "గాలోడు" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు వివరాలు..!

Pulgam Srinivas
టీవీ షో ల ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకొని ఆ తర్వాత సినిమా లలో అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం టీవీ షో లతో , సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న సుడిగాలి సుదీర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకున్న సుడిగాలి సుదీర్ ప్రస్తుతం వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ , వరుస మూవీ లలో కూడా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే సుడిగాలి సుదీర్ తాజాగా గాలోడు అనే మాస్ యాక్షన్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ కి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నవంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం పరవాలేదు అనే రేంజ్ లో కలక్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇప్పటి వరకు గాలోడు మూవీ 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.

మరి ఈ 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.
నైజాం : 1.40 కోట్లు .
సీడెడ్ :  55 లక్షలు .
ఆంధ్ర :  2.01 కోట్లు .
3 రోజుల్లో గాలోడు సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.20 కోట్ల షేర్ 3.96 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గాలోడు సినిమా 2.25 కోట్ల షేర్ ,  4.06 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా గాలోడు మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: