పాపం..జబర్దస్త్ కొత్త యాంకర్ పై బూతు కామెంట్ చేసిన హైపర్ ఆది..!?

Anilkumar
నంబర్ వన్ షో గా దూసుకెళ్తుంది జబర్దస్త్. ఇక ఈ షో ప్రారంభం పై దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తున్న సరే జబర్దస్త్ షో టాప్ టీఆర్పి రేటింగ్ పొజిషన్లో ఉంది.అయితే ఇప్పటికీ దీనికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే జబర్దస్త్ టీఆర్పి రేటింగ్ అంతలా పెరగటానికి ముఖ్య కారణం హైపర్ ఆది అని జనాలు అనుకుంటున్నారు. ఇక ఫ్యామిలీ మొత్తం జబర్దస్త్ షో ని కలిసి చూడలేరు. ఎందుకంటే ఇక  వాళ్లు మాట్లాడే వల్గర్ మాటలు డబల్ మీనింగ్ బూతు పదాలను పిల్లలు ఉంటే చెడిపోయే ప్రమాదం ఉంది.యువత మాత్రం ఫోన్లో యూట్యూబ్లో స్కిట్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇదిలావుంటే రీసెంట్ గా మల్లెమాల జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.ఇక  ఈ ప్రోమోలో హైపర్ ఆది తనలోని రసికుడను బయటకు తీసుకొస్తూ కొత్త యాంకర్ సౌమ్యరావు పై పచ్చి బూత్ కామెంట్ చేశాడు.అయితే  దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. హైపర్ ఆది స్కిట్లో భాగంగా తనదైన స్టైల్ పంచులు వేస్తూ నవ్విస్తాడు.ఇకపోతే  యాంకర్ పై పంచెస్ వేస్తూ తనలోని టాలెంట్ను బయటికి తీసుకొస్తూ నవ్వించడానికి ట్రై చేస్తాడు. అయితే ఈ క్రమంలోనే జడ్జ్ కృష్ణ భగవాన్ ఈ ప్రపంచంలో అందరూ మరణిస్తే మీరు మాత్రమే ఉంటే ఏం చేస్తారు అని అడిగాడు.

ఇక దీంతో హైపర్ ఆది ఆమె ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా మేమిద్దరమే ఉంటే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాం. వరుసగా ఒకరి తర్వాత ఒకరిని కంటూనే ఉంటామని చెప్పుకొచ్చాడు దీంతో హైపర్ ఆది చేసిన కామెంట్ కి ఎలా స్పందించాలో తెలియక సౌమ్య చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ సిగ్గుతో నవ్వుతూ లైట్ తీసుకుంటుంది.ఆయితే  ఇలాంటి చెత్త జోక్ ఎలా వేసావ్ అని తిట్టుకొని ఉంటుంది.ఇక  దీంతో జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వైరల్ గా మారింది.కాగా ఆదికి ఇలాంటి కామెంట్స్ చేయడం కొత్త కాదు అంతకుముందు సుధీర్ రష్మి డబల్ మీనింగ్ డైలాగులతో పంచెస్ వేసేవాడు.అంతెందుకు  ఇప్పుడు కొత్త యాంకర్ సౌమ్య పై కూడా కామెంట్లు చేయడం మొదలు పెట్టాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: