పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన నిత్యా మీనన్.. ఏంటీ ఇలా అనేసింది..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది హీరోయిన్ నిత్యా. ఇదిలావుంటే ఇటీవల భీమ్లా నాయక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిత్యా.. అటు వెండితెరపైనే కాకుండా..ఇటు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ అలరిస్తోంది. అయితే ఇక ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మాత్రం ఎప్పుడూ నెట్టింట హల్చల్ చేస్తుంటారు.ఇదిలావుంటే  ఇటీవల ప్రెగ్నెసీ టెస్ట్ కిట్ షేర్ చేసి షాకిచ్చిన నిత్యా.. గత రెండు రోజుల క్రితం ఏకండా బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేసింది.ఇక  దీంతో నిత్యాకు పెళ్లి ఎప్పుడూ జరిగింది ?.. 

అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. అయితే నిత్యా పోస్టుల వెనక మరో కథ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ది వండర్ ఉమెన్ ప్రమోషన్లలో భాగంగానే ఈ అమ్మడు బేబీ బంప్ ఫోటోస్ సోషల్ మీడియాలో పంచుకుందని తెలియడంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. తాజాగా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది నిత్యా.ఇకపోతే ప్రస్తుతం ఆమె నటిస్తోన్న వండర్ ఉమెన్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.ఇక  ఇందులో నిత్యా గర్భవతిగా కనిపించనుంది. అయితే  ఇక ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన

ఇంటర్వ్యూలో నిత్యాకు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురుకావడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.కాగా  నేను పక్కా ట్రెడిషనల్ అమ్మాయిని. మన కల్చర్… సంప్రదాయాలని గౌరవిస్తాను. పెళ్లంటే ఒక సోషల్.. ఫైనాన్సియల్ సెటప్. అలాంటివాడితో పెళ్లి ముడిపడి ఉంది.అంతేకాదు  నాకు అలాంటి సెటప్ కోసం అయితే పెళ్లి అవసరం లేదు.ఇక  ఎవరైనా అబ్బాయి దానికి మించి ఆలోచించేవాళ్లు దొరికితే కచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది నిత్యా.ఇకపోతే మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ నటుడితో నిత్యా పెళ్లి జరగబోతుందంటూ కొద్ది రోజుల క్రితం ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఇక  ఆ రూమర్లపై సీరియస్ అయ్యింది నిత్యా..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: