నందమూరి నటసింహం
బాలకృష్ణ ప్రస్తుతం పవర్ ఫుల్
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ అయినటు వంటి వీరా
సింహా రెడ్డి లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
టాలీవుడ్ టాలెంటెడ్
డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తూ ఉండగా , ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటు వంటి
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ సంస్థ ఈ
మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
శృతి హాసన్ ఈ
మూవీ లో
బాలకృష్ణ సరసన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మీ
శరత్ కుమార్ ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. దునియా
విజయ్ ఈ
మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా , ఎస్ ఎస్
తమన్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు
మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వీర
సింహా రెడ్డి
మూవీ షూటింగ్
హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో జరుగుతుండగా నటుడు
శరత్ కుమార్ సడన్ గా ఈ
మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ
మూవీ యూనిట్ ని సర్ప్రైజ్ చేసారు. తన చిరకాల స్నేహితుడు అయినటువంటి
బాలకృష్ణ నటిస్తున్న వీర
సింహా రెడ్డి షూటింగ్ అద్భుతంగా జరుగుతోందని, కొంత గ్యాప్ తరువాత తనని షూటింగ్ లో కలవడం ఎంతో ఆనందంగా ఉందని, తప్పకుండా వీర
సింహా రెడ్డి
మూవీ మంచి
సక్సెస్ కావాలని తాను కోరుకుంటున్నట్లు , ఈ సందర్భంగా యూనిట్ కి ముందస్తు అభినందనలు తెలియచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం
బాలకృష్ణ శరత్ కుమార్ లు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.