టాలీవుడ్
ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
యువ హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే
మూవీ లో
హీరో గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా , మీనాక్షి
చౌదరి ఈ
మూవీ లో అడవి శేసి సరసన
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ ని నాచురల్ స్టార్
నాని నిర్మించాడు. ఈ
మూవీ ని
డిసెంబర్ 2 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే హిట్ ది సెకండ్ కేస్
మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 3.11 మిలియన్ వ్యూస్ ను , 128.2 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే హిట్ ది సెకండ్ కేస్
మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఎలా ఉంటే ఇప్పటి వరకు ఈ
మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ
మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్
మూవీ మంచి విజయం సాధించడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి హిట్ ది సెకండ్ కేస్
మూవీ ఏ రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే
డిసెంబర్ 2 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.