మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం ఫుల్
జోష్ లో
మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం
మెగాస్టార్ చిరంజీవి టాలెంటెడ్
డైరెక్టర్ బాబీ దర్శకత్వం లో
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య అనే
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాల ద్వారా స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలా ఈ
మూవీ లో
మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించే అవకాశాలు స్పష్టంగా ఉండడం తో ఈ
మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ నుండి చిత్ర బృందం బాస్
పార్టీ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ లో
మెగాస్టార్ చిరంజీవితో కలిసి
ఊర్వశి రౌటేలా స్టెప్పులు వేసింది. దేవి
శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అద్భుతంగా ఉండడంతో ఈ
మూవీ లోని బాస్
పార్టీ సాంగ్ కు ప్రేక్షకుల నుండి ప్రస్తుతం అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ నుండి బాస్
పార్టీ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేయడానికి ఈ
మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాస్
పార్టీ మేకింగ్ వీడియో సాంగ్ ను ఈ ఆదివారం రోజు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య
మూవీ లో
మెగాస్టార్ చిరంజీవి సరసన
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
రవితేజ ఈ
మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు.
బాబీ సింహ ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.