మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గ్లామరస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి లక్ష్మీ రాయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీ రాయ్ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ ముద్దు గుమ్మ ఎన్నో సినిమా లలో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది. అలా తన హాట్ హాట్ స్క్రీన్ షో తో ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య క