ఎద అందాలతో కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తున్న తమన్నా..

Satvika
తమన్నా పేరు గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. అతి తక్కువ సమయం లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ల లో ఈమె కూడా ఒకరు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.స్టార్ హీరోల సరసన నటించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.. ఒక్క హ్యాపీ డేస్ సినిమా తో తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగు తో పాటు తమిళంలోనూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణించింది. స్టార్ హీరోలతో నటించి తన క్రేజ్ ను పెంచుకుంది.

బాహుబలి లాంటి క్రేజీ సినిమాలో నూ నటించి తన సత్తా చాటింది. అయితే.. తమన్నా కు ఈ మధ్య అంతగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. దానికి ముఖ్య కారణం లో ఒకటి తన వయసు. తన వయసు మూడు పదులు దాటి కూడా చాలా ఏళ్లు అయింది. అయినా కూడా కుర్ర హీరోయిన్ల తో పోటీ పడి మరీ నటిస్తోంది. ఒకప్పుడు అందాలు ఆరబోయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించిన తమన్నా ఇప్పుడు పోటీ పడి మరీ అందాలు ఆరబోస్తోంది. కుర్ర హీరోయిన్ల కు తాను ఏమాత్రం తీసిపోనని చెప్పడం కోసం సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది..

ఇది ఇలా వుండగా.. తాజాగా తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. గాగ్రా చోళి లో తమన్నా అందాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎద అందాలను మొత్తం చూపించేసింది మిల్క్ బ్యూటీ. అందాల ఆరబోత లో ఏమాత్రం హద్దులు పెట్టుకోకుండా హద్దులు చెరిపేసింది తమన్నా. మొత్తాని కి మూడు పదుల వయసు లోనూ ఏమాత్రం తన అందాన్ని కోల్పోకుండా ఇప్పటికీ కుర్రకారుకు పిచ్చెక్కించేస్తుందంటే మామూలు విషయం కాదు. తన అందాల కు ఇప్పటికీ కుర్రాళ్లు దాసోహం అంటున్నారు.అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: