పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సినిమా రీ రిలీజ్..!
అయితే 2003 ఫిబ్రవరి 7వ తేదీన ఎస్ జె సూర్య, సునీల్ కుమార్ అగర్వాల్ సంయుక్త దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా.. భూమిక హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఖుషి .. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది 2003 ఫిబ్రవరి 7వ తేదీన రీ రిలీజ్ చేయకుండా 2023 ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ రోజే ఎందుకు రిలీజ్ అన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
సెప్టెంబర్ 2 ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిపోయింది. కానీ మరి వచ్చే ఏడాది అదే రోజున ఎందుకు విడుదల చేయబోతున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు . మొత్తానికైతే ఖుషి సినిమా రీ రిలీజ్ అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. మరొకవైపు రాజకీయాలపై కూడా దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే.