టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా మంచి గుర్తింపు పొందిన రష్మీక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రస్తుతం రష్మీక మందన వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో బన్నీ కి జోడిగా నటించి పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు ను సంపాదించుకుంది..ఇక దీనితో అప్పటి నుంచి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా ఈమెకి మంచి అవకాశాలు వస్తున్నాయి..టాలీవుడ్ హీరోలతోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు తన సత్తా చూపిస్తుంది..
ఇదిలావుంటే ఇక సందీప్ వంగా మరియు రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఎనిమల్' అనే సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది..అంతేకాదు ఈ సినిమానే కాకుండా ఈమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 లో కూడా నటిస్తున్నారు... ఇక దింతో ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. నీకు అసలు విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా రష్మిక కి సంబంధించిన ఒక వార్త నెట్ ఇంట్లో తెగ వైరల్ గా మారింది అదేంటంటే రష్మిక మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుందంటూ తెగ వార్తలు వస్తున్నాయి..
అయితే రష్మిక మహేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుందట.. అంతేకాదు ఈ సినిమాలోని ఒక్క ఐటెం సాంగ్ చేయడానికి రష్మిక మందన ఏకంగా ఐదు కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.. ఇకపోతే ఒక్క సినిమాలోని ఒక ఐటెం సాంగ్ కోసం ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఎవరు కూడా తీసుకోలేదు.. దీన్నిబట్టి చూస్తే రష్మికకి ఎలాంటి పాపులారిటీ ఉందో తెలుస్తోంది.. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం రష్మిక మందన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే తాజాగా రష్మిక విజయ్ సరసన హీరోయిన్గా వరీసు సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే..!!