రాజమౌళి పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీలేఖ.. అందుకే నాకు ఛాన్స్ ఎవ్వలేదంటూ..!?

Anilkumar
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న ఏం ఏం శ్రీలేఖ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ఈమె దాసరి నారాయణరావు తెరకెక్కించిన నాన్నగారు తో మ్యూజిక్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించారు.అంతేకాదు ఈమె 80 లకు పైగా సంగీతం అందించడం జరిగింది.. అంతేకాకుండా ఈమె ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా రికార్డ్ క్రియేట్ చేశారు.అయితే శ్రీలేఖ డైరెక్టర్ రాజమౌళి కుటుంబసభ్యురాలే అన్నమాట..ఈమె టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సొంత చెల్లి..

 ఇక రాజమౌళి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా బయట ల్లోనే వర్క్ చేశారు.  అయితే జక్కన్న, ఎంఎం కీరవాణి లకు ఆమె సింగర్‏గా వర్క్ చేసింది తక్కువే. ఈమె ఎక్కువగా జక్కన్న లో పాటలు పాడకపోవడంతో అనేక రకాల రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో వైరలయ్యాయి.ఇక ఇలాంటి వార్తలను పట్టించుకోని వారు వాటిని ఏమాత్రం పటించుకోలేదు..అయితే తాజాగా ఈమె ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వడం జరిగింది..ఇక ఈమె మాట్లాడుతూ...“మా కుటుంబం మొత్తం కూడా వర్క్ పరంగా అయితే ఎవరి పని వాళ్లదే.. ఇక మేము కుటుంబపరంగా మాత్రం మేము అందరం కలిసే ఉంటాం...

ఎప్పుడూ ఎవరికి అవకాశాలు ఇవ్వాలి అనేది దర్శకుడిగా మ్యూజిక్ డైరెక్టర్ గా మా అన్నయ్యల సొంత నిర్ణయాన్ని బట్టి ఉంటుంది...అయితే ఒకవేళ నేను వారికి ఉపయోగపడతాను అంటే అందులో ఏమాత్రం సందేహించకుండా అవకాశం ఇస్తాను...అంతేకాదు అలాగే సొంతంగా నేను ఎన్నో లకు మ్యూజిక్ అందించాను...రాజమౌళి కీరవాణి గారి కాంబినేషన్ సె ట్ అయ్యింది. కాబట్టి వాళ్లు ఆ కాంబినేషన్ వదులుకోరు. అంతేకాకుండా  ఇక రాజమౌళి అన్నయ్యకు ఎప్పుడూ ఎవరిని ఎలాంటి ప నికి ఉపయోగించుకోవాలని బాగా తెలుసు..ఇకపోతే నాకు కూడా భవిష్యత్తులో అన్నయ్య లో పాడే అవకాశం వస్తుందేమో..అంతేకాదు మా కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు..ఇకపోతే  నేను అనేక  సినిమా లకు వర్క్ చేస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు శ్రీలేఖ..కాగా ఈ వార్తలు కాస్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి..!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: