టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.. అయితే ఈయన దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఇక ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. అయితే ఇక నీది అగర్వాల్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళంలోనూ వరుసు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..ఇటీవల ఈ అమ్మడు `కలగ తలైవాన్`
అనే సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించాడు. ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.. అయితే ఈ సినిమా అనంతరం నిధి అగర్వాల్ తన తదుపరి సినిమాలతో బిజీగా ఉంది.. ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నిధి అగర్వాల్ ల్ తన మనసులో ఎప్పటినుండో ఉన్న ఒక కోరికను బయట పెట్టడం జరిగింది.. ఇక ఇంటర్వ్యూలో భాగంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నిధి అగర్వాల్ మాట్లాడుతూ కోలీవుడ్ స్టార్ హీరో అయిన
ధనుష్ తో ఒక్కసారి ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉంది అంతేకాదు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా కోరిక.. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ తో నటించే అవకాశం వస్తే అసలు నేను రెమ్యూనరేషన్ కూడా తీసుకోను అంటూ చెప్పుకొచ్చింది మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నిధి అగర్వాల్ .. అయితే ఇక ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. దీంతో ఈ వార్త తెలిసిన ప్రేక్షకులు ధనస్సుతో చేసే అవకాశం వస్తుందా లేదా అన్న ఆలోచనలు పడ్డారు..!!