ఈటీవీలో ప్రసారమవుతున్న
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీను సంతరించుకున్న వారిలో హైపర్
ఆది కూడా ఒకరు. ఈయన వేసే డబల్ మీనింగ్ డైలాగ్స్ తో పాటు అదిరిపోయే సెటైర్లతో ఎప్పుడూ అందర్నీ అలరిస్తూనే ఉంటాడు. ప్రతి స్కిట్ లో కూడా కావాలని తలదూరుస్తూ ఉంటాడు. అంతేకాదు ఈయన వేసే పంచులకు
కామెడీ టైమింగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే ఇప్పుడు ఈయనని ఇష్టపడే అభిమానులందరూ హైపర్
ఆది ఎందుకు ఇంకా
పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్నను రేకెత్తుతున్నారు.
అయితే హైపర్
ఆది పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా ఏలాంటి సమాచారం లేదు అయితే ఈ వార్తగా హైపర్
ఆది ఇప్పుడు సోషల్
మీడియా లో చర్చినియంశంగా మారాడు. దీనికి సంబంధించి కొందరు హైపర్ ఆదికి
పెళ్లి అయిపోయింది అంటూ సోషల్
మీడియా వేదికగా ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలలో పట్టుబట్టలతో మెడలో దండలతో హైపర్
ఆది దంపతులు కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోలను చూసిన ఆయన అభిమానులైతే షాక్ అవుతున్నారు. ఇక ఇది చూసిన వారంతా ఇది రియల్
పెళ్లి కాదు రీల్
పెళ్లి అని అంటున్నారు.
అయితే గతంలో ఓ
సినిమా కోసం హైపర్
ఆది పెళ్లి సన్నివేశంలో నటించడం జరిగింది. ఇక దాన్ని ఎడిట్ చేసిన కొందరు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనికిగాను హైపర్
ఆది రహస్యంగా
పెళ్లి చేసుకున్నాడని ఎవరికి చెప్పలేదని... కామెంట్లు చేస్తున్నారు. చాలా షోలలో హైపర్
ఆది త్వరలోనే నేను
పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది.అంతేకాదు ఆయన తోటి యాంకర్స్ అయినా
సుధీర్ ప్రదీప్ రశ్మిల అనంతరం ఆయన
పెళ్లి చేసుకుంటున్నానని చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. దీంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ గా మారాయి..!!