పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ భారీ బడ్జెట్
ఇండియా మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా , నిది అగర్వాల్ ఈ
మూవీ లో పవన్
కళ్యాణ్ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. ఎం ఎం
కీరవాణి ఈ క్రేజీ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ
మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికి చాలా కాలమే అవుతున్న మధ్యలో కొంత కాలం పాటు ఈ
మూవీ షూటింగ్ ఆగిపోవడంతో ఇప్పటి వరకు ఈ
మూవీ షూటింగ్ జరుగుతుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ షూటింగ్ ను చిత్ర బృందం పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ లో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కేథరిన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు , కేథరిన్ పాత్ర ఈ
మూవీ క్లైమాక్స్ ముందు రాబోతున్నట్లు , అలాగే ఈ ముద్దు గుమ్మ పాత్ర ఈ
మూవీ లో నెగటివ్ షేడ్స్ కలిగి ఉండబోతున్నట్లు , కేథరిన్ పాత్ర ఈ
మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే కేథరిన్ ఇప్పటికే ఈ సంవత్సరం భళా తందనానా , మాచర్ల నియోజకవర్గం , బింబిసారా
మూవీ లలో నటించింది. ఇందులో బిబిసారా
మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా ప్రస్తుతం వరుస
మూవీ అవకాశాలను దక్కించుకున్న కేథరిన్ "హరిహర వీరమల్లు"
మూవీ లో కూడా అద్భుతమైన పాత్రను దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.