ఆ స్టార్ హీరోయిన్ తో కమల్ హాసన్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!?

Anilkumar
ఇటు తెలుగు ఇండస్ట్రీలో మరియు అటు కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన నటుడుగా పేరు సంపాదించుకున్న కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎల్లప్పుడూ డిఫరెంట్ గా ఉండే పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంటాడు కమలహాసన్. 1960 వ సంవత్సరం నుండి చైల్డ్ యాక్టర్ గా ఆయన కెరీర్ను మొదలుపెట్టిన ఈయన 70 సంవత్సరాలకు పైగా నటిస్తూనే ఉన్నారు అంతేకాదు అన్నట్టుగా ఎన్నో సినిమాలలో నటించిన ఈయన ఈ సంవత్సరం విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.

ఇది ఇలా ఉంటే  ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కమలహాసన్ గురించి ఒక రూమర్ వైరల్ గా మారుతుంది. దానికి ఆ హీరోయిన్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కమలహాసన్ కి సంబంధించిన కొన్ని సినిమాల విషయానికొస్తే ఆయన సరసన పూజ కుమార్ వరుసగా విశ్వరూపం ఉత్తమ విలన్ విశ్వరూపం 2 సినిమాలలో కనిపించడం జరిగింది. అయితే ఈయనతో ఈమె నటించడమే కాకుండా పలు రొమాంటిక్ సన్నివేశాలలో లిప్ లాక్ సీన్లలో ఈయనకి జోడిగా నటించింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. దీంతో వీరిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.

దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారని వార్తలు సోషల్ మీడియా వేదికగా రావడం జరిగింది. అయితే గతంలో హీరోయిన్ అయినా సారిక వాణి గణపతి గౌతమి లతో కూడా కమలహాసన్ రిలేషన్షిప్ ని కొనసాగించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా పూజతో వార్తలు పై పూజా కుమార్ మాట్లాడుతూ కమలహాసన్ తో  నేను ఐదు సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాను. అంతేకాదు ఆయనతోపాటు ఆయన కుటుంబంతో కూడా నాకు మంచి పరిచయం ఉంది .అందువల్లే ఇలాంటి చెత్త వార్తలు అన్ని వస్తున్నాయి అంటూ ఏమి చెప్పకు వచ్చింది దీంతో ఏమి చేసిన కామెంట్లు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: