అందులో భాగంగా ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్
రష్యా లో ఈ
మూవీ ప్రమోషన్ లను ఫుల్
జోష్ లో నిర్వహిస్తుంది. ఇప్పటికే పుష్ప పార్ట్ 1
మూవీ సూపర్ హిట్ కావడంతో పుష్ప 2
మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ
మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఈ
మూవీ ని పుష్ప పార్ట్ 1 స్థాయికి మించి భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ 1
మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించిన
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ సట పుష్ప పార్ట్ 2 ను కూడా అంతకు మించిన బడ్జెట్ తో తెరకెక్కించడానికి
మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ వేరే ఇతర
మూవీ లపై కాన్సన్ట్రేషన్ పెట్టకుండా కేవలం పుష్ప పార్ట్ 2
మూవీ పైనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు.