ఆ ఒక్క కారణం వల్లే ప్రకాష్ రాజ్ ని పెళ్లి చేసుకున్న..రెండో భార్య షాకింగ్ కామెంట్స్..!?

Anilkumar
టాలీవుడ్ విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్.. హిందీ పరిశ్రమకు చెందిన ప్రముఖ డాన్సర్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ వివాహం చేసుకోవడం జరిగింది. అయితే తాజాగా సలాం వెంకీ సినిమాకి కొరియోగ్రాఫర్ అసోసియేషన్ డైరెక్టర్గా పనిచేసిన ఈమె అతి త్వరలోనే మెగా ఫోన్ పట్టుకోబోతున్నట్టు కూడా వెల్లడించడం జరిగింది. అయితే కొత్తగా కెరియర్ను ఆరంభించినట్టు ఉంది అని ఇమేజ్ చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం విడుదల కాబోతుండడంతో  మీడియా ముందుకు వచ్చిన పోనీ వర్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. 


అయితే ఈ సినిమా గురించి తన వ్యక్తిగత జీవితాల గురించి చాలా విషయాలను ఆమె అభిమానులతో పంచుకుంది. అయితే ఆమె మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ చాలా సహాయకారిగా ఉంటాడు అంతే కాదు నేను షూట్ కి వెళ్తే అతను ఇంట్లోనే ఉంటాడు కుటుంబ సమస్యలు సహకారం కూడా అద్భుతంగా ఉంటుంది ఇక నేను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ నాకు హైదరాబాదులో సొంత ఇల్లు లేదు నా కుమారుడు కూడా ఇక్కడే పాఠశాలకు వెళ్తున్నాడు హైదరాబాద్ ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇక్కడికి వచ్చే స్థిరపడతానని అసలు అనుకోలేదు నాకు వంట కూడా చేయడం రాదు ప్రకాష్ చాలా అద్భుతంగా వంట చేస్తారు సాంబార్ ఉప్మా పోహ చాలా రుచికరంగా చేస్తారు ప్రకాష్ రాజు.


 అయితే ప్రకాష్ రాజుని పెళ్లి చేసుకోవడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం అని ఏమైంది చెప్పడం జరిగింది. అయితే ఇది విన్న చాలామంది ప్రకాష్ రాజ్ ను  వంట కోసం పెళ్లి చేసుకున్నావా అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు అయితే ఏదేమైనా ప్రకాష్ రాజు భార్య పోనీ వర్మ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే గతంలో ప్రకాష్ రాజు మొదటి వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే కొడుకు పుట్టలేదన్న కారణంగా... ఒకవైపు మరెన్నో ఇతర కారణాలవల్ల వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ రెండవ వివాహం చేసుకోగా ఆమెకు ఒక కొడుకు జన్మించాడు. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ప్రకాష్ రాజు దగ్గర నుండి చూసుకుంటూ ఉంటాడట అలాగే ఆయన కూతుర్ల బాధ్యతలను కూడా ప్రకాష్ రాజ్ తీసుకోవడం జరిగిందట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: