అందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల సూపర్ హిట్ విజయం అందుకున్న
చంద్రముఖి మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న
చంద్రముఖి 2
మూవీ లో ఈ ముద్దు గుమ్మ కు అవకాశం లభించింది. ఈ విషయాన్ని ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా
కంగనా రనౌత్ "చంద్రముఖి 2"
మూవీ గురించి మాట్లాడుతూ ... చంద్రముఖి 2
మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకునే
సినిమా అని ,
చంద్రముఖి 2
మూవీ కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని తెలియజేసింది. ఇది ఇలా ఉంటే
చంద్రముఖి 2
మూవీ లో
రాఘవ లారెన్స్ హీరో గా నటిస్తూ ఉండగా , పి. వాసు ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.