పూజా హెగ్డే రిలేషన్షిప్ వార్త నిజమేనా..!!

murali krishna
నటి  పూజా హెగ్డే  మీకు తెలుసు కదా. తెలుగు, తమిళం ఇండస్ట్రీ లో తను ఇప్పుడు స్టార్ హీరోయిన్. పొడుగు కాళ్ల సుందరి. తను పొట్టి డ్రెస్ వేస్తే కుర్రాళ్లు తట్టుకోవడం చాలా కష్టం.
తన అందం అలా ఉంటుంది మరి. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో  కలిసి ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పూజా హెగ్డే ముంబై లో  చాలా బిజీ బిజీగా గడుపుతోంది. ఈనేపథ్యంలో ఇద్దరూ కలిసి తెగ తిరిగేస్తున్నారు.
అయితే.. వీళ్లిద్దరూ ఇంత క్లోజ్ గా ఉండటం చూసి నెటిజన్లు కూడా బాగా షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. ఇద్దరూ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమ లో ఉన్నారట. బాలీవుడ్ లో ప్రస్తుతం  టాక్ ఉంది,ఇదే చర్చకు దారి తీసింది. కొన్ని నెలల నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్టు వార్త లు బాగానే వస్తున్నాయి. అదంతా పక్కన పెడితే ఇద్దరూ ఫిలిం క్రిటిక్ ఉమర్ సైంధూ కూడా వీళ్ల ప్రేమను కన్ఫమ్ చేశాడు. తాజాగా వీళ్ల ప్రేమను కన్ఫమ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇదంతా పక్కన పెడితే పూజా హెగ్డే ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
 మండిపడుతున్న పూజా హెగ్డే ఫ్యాన్స్
టాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. చాలా మంది కుర్ర హీరోలు కూడా పూజా హెగ్డే వెంట పడుతున్నారు. అలాంటిది.. బాలీవుడ్ లో ఎందరి తోనో అఫైర్ నడిపిన సల్మాన్ తో ఎలా డేటింగ్ చేస్తుంది అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ఇద్దరూ లవ్ లో ఉన్నారు. వీళ్లు కొద్ది రోజుల నుంచి ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారు. పర్సనల్ ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అంటూ ఉమర్ సైంధూ ట్వీట్ కూడా ఇలా చేశాడు మరీ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: