ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సింగం 3
మూవీ లో
బాలీవుడ్ మోస్ట్ క్రేజీ
హీరోయిన్ దీపికా పదుకొనే ,
అజయ్ దేవగన్ సరసన
హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ
మూవీ లో దీపికా పదుకొనే
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సింగం సిరీస్ నుండి వచ్చిన రెండు
మూవీ లు సూపర్ విజయాలను సాధించడంతో సింగం 3
మూవీ పై ఇప్పటి నుండే
బాలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అజనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా
అజయ్ దేవగన్ "దృశ్యం 2"
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ
మూవీ ద్వారా
అజయ్ దేవగన్ సూపర్ హిట్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.