ఈ
మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం
చిరంజీవి , బాబి దర్శకత్వం లో
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ లో తేరక్కెక్కుతున్న వాల్తేరు వీరయ్య అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు.
శృతి హాసన్ ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,
బాబీ సింహ ఈ
మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.
మాస్ మహారాజా
రవితేజ ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా , దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ ఫుల్ స్పీడ్ లో వాల్తేరు వీరయ్య
సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తుంది. ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ రెండు పాటలు మినహా మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ రెండు పాటల కోసం చిత్ర బృందం
డిసెంబర్ 9 వ తేదీన ఫ్రాన్స్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.