ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కాంతార హీరో..!?

Anilkumar
తాజాగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించిన సినిమాలలో కాంతారా సినిమా కూడా ఒకటి.ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ఇదే ఎందుకు అంటే రెండు కోట్ల రూపాయల గ్రాస్ ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. అందుకే ట్రేడ్ పండితులు కాంతారా సినిమాని ఒక చరిత్ర అని చెబుతున్నారు. అయితే ఇప్పటికీ ఈ సినిమా థియేటర్స్లలో రన్ అవుతుండడం విశేషం అంతేకాదు వీకెండ్స్ లో హౌస్ ఫుల్ కూడా అవుతున్నాయి. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ


 దాంతోపాటు హీరోగా నటించిన రిషబ్ శెట్టి కి ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి .ఆయన ప్రతిభని కనబరిచినందుకుగాను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన లెజెండ్స్ అందరూ ఈయనే ప్రశంశలతో ముని చెప్తారు ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ శక్తిని ఆయన ఇంటికి పిలిపించుకొని మరి సన్మానించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇక తాజాగా ఆయన ప్రభాస్ గురించి చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారడం జరిగింది. అయితే రిషబ్  మాట్లాడుతూ ఈ మధ్యనే ప్రభాస్ గారి పుట్టినరోజు నా ఆయనకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాను


 ఆయన నా శుభాకాంక్షలు పెద్దగా పట్టించుకోలేదు కానీ కాంతారా సినిమా గురించి మాత్రం సుమారుగా గంట సేపు వరకు నాతో మాట్లాడడం జరిగింది ఆయనతో మాట్లాడిన ఆ గంట సేపు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రభాస్ గారి గొప్పతనం గురించి మేము చాలా విన్నాను కానీ ఆ రోజు స్వయంగా నా కళ్ళతో చూశాను అంటూ చెప్పాడు రిషబ్ శెట్టి .ఇక ప్రభాస్ గొప్పతనం గురించి మనందరికీ తెలిసిందే కదా ఆయన తోటి హీరోలతో కూడా ఈయన ఎలాంటి గొప్పలు చూపించుకొని ప్రభాస్ రీసెంట్గా తన తోటి స్టార్ హీరో అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఒక సినిమా గురించి కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు ప్రభాస్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: