ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి కూడా అయింది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా
చంద్రముఖి 2
మూవీ లో
బాలీవుడ్ బ్యూటీ
కంగనా రనాథ్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అలాగే
కంగనా రణౌత్ కూడా
చంద్రముఖి 2
మూవీ లో నటిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా
చంద్రముఖి 2
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా
చంద్రముఖి 2
మూవీ యూనిట్ ఈ సినిమాలో
కంగనా రనౌత్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే
చంద్రముఖి మూవీ భారీ
బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో
చంద్రముఖి 2
మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.