యంగ్ అండ్ ఎనర్జిటిక్
హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
రామ్ పోతినేని తాజాగా ది
వారియర్ అనే పవర్ఫుల్
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
రామ్ పోతినేని డాక్టర్ గా మరియు
పోలీస్ ఆఫీసర్ గా రెండు పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ
మూవీ కి
తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి లింగు సామి దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి
హీరోయిన్ గా నటించిన ఈ
మూవీ కి దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ,
ఆది పినిశెట్టి ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ
మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే తెలుగు మరియు
తమిళ భాషలో విడుదల అయింది.