బాలీవుడ్ స్టార్ హీరోలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ
హీరో ప్రస్తుతం వరస
మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే రన్బీర్ కపూర్ షంషేరా అనే భారీ బడ్జెట్
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. అలా షంషేరా
మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన రన్బీర్ కపూర్ ఆ తర్వాత బ్రహ్మాస్త్ర అనే మరో భారీ బడ్జెట్
మూవీ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ
మూవీ లో
అలియా భట్ రన్బీర్ కపూర్ సరసన
హీరోయిన్ గా నటించింది.
ఈ
మూవీ కూడా
హిందీ తో పాటు తెలుగు లో విడుదల అయింది. ఈ
మూవీ కి బ్లాక్ బాస్టర్ టాక్ లభించింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే రన్బీర్ కపూర్ కొన్ని రోజుల క్రితమే
ఆలియా భట్ ను
పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అలాగే వీరిద్దరికి ఒక పండంటి బిడ్డ కూడా జన్మించిన విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా రన్బీర్ కపూర్ తాను
తండ్రి కావడంపై
రెడ్ సి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేదికపై స్పందించాడు ... నేను ఇంతకు ముందే
తండ్రి అవి ఉండాల్సింది. నా అతి పెద్ద అభద్రత భావం ఏంటంటే నా పిల్లలకు 20 సంవత్సరాలు వచ్చే సరికి నాకు 60 సంవత్సరాలు వస్తాయి. నేను వారితో
ఫుట్ బాల్ అడగనా ... వారితో నేను పరిగెత్తగలనా అని రన్బీర్ కపూర్ సందేహం వ్యక్తం చేశాడు.