తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నిర్మాణ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ మంతుడు మూవీ తో సినిమా నిర్మాణ రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం మూవీ ని నిర్మించింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది.
అప్పటి నుండి మైత్రి మూవీ మేకర్ సంస్థ టాలీవుడ్ ఇండస్ట్రీ లో చిన్న హీరోలతో , పెద్ద హీరోలతో , మీడియం రేంజ్ హీరో లతో సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే దిగ్గజ ప్రొడక్షన్ హౌస్ గా మారిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయలపై ఐటీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో భాగంగా కీలక డాక్యుమెంట్లు , హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ నిర్మాణ సంస్థ తాజాగా వాల్తేరు వీరయ్య , వీర సింహా రెడ్డి అనే మూవీ లను నిర్మించింది. ఈ మూవీ లు వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి.