ఏకంగా "లో" దుస్తులు ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన జాహ్నవి కపూర్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ శ్రీదేవి , బోని కపూర ల కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తన టాలెంట్ తో స్వతహాగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం ఈ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ గుడ్ లక్ జెర్రీ , మిలి అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది.
 


ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ కు జూనియర్ ఎన్టీఆర్ హీరోcగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా క్రేజీ మూవీ లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. అలాగే మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  తాజాగా ఈ ముద్దు గుమ్మ స్కై బ్లూ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని అలాగే బ్లూ కలర్ లో ఉన్న తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాహ్నవి కపూర్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: