తమిళ
హీరో విజయ్ గురించి తెలిసిందే..హిట్ సినిమాలతో దూసుకుపోతుంది..
విజయ్ కు
మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. తెలుగులో కూడా ఈయనకు మంచి డిమాండ్ వుంది.. సినిమాల విషయం పక్కన పెడితే..వ్యక్థిగతంగా చాలా మంచి వ్యక్తి..అంత
హీరో అయిన చాలా సింపుల్ గా ఉంటాడు. ఆయనలోని సింపుల్ సిటీని ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. రజిని తర్వాత మంచి ఫాలోయింగ్ ఉంది.. ఎంతో మందికి సాయం చేసి మంచి మనసును ఛాటుకున్నాడు..
విజయ్ సినిమాలన్నీ కూడా మినిమం 200కోట్లు వసూల్ చేస్తాయి. గతంలో
విజయ్ బీస్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు
విజయ్ వారసుడు తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే
కోలీవుడ్ లో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వివాదాలు జరుగుతున్నాయి. మా
హీరో గొప్ప అంటే మా
హీరో గొప్ప అంటూ కొట్టుకుంటున్నారు అభిమానులు..
ఇది ఇలా వుండగా.. తాజాగా
హీరో విజయ్ అభిమానులను కలిసి అక్కడ జరుగుతున్న విషయాల గురించి చర్చించారు..
విజయ్ చెన్నైలోని పనైయుర్ లో ఉన్న తన కార్యాలయంలో అభిమానులతో భేటీ అయ్యారు. అరియాలూర్, పెరంబలూర్ జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశం అయ్యాడు. ఈ సమావేశంలో అభిమానుల మధ్య జరుగుతున్న వివాదం గురించి
విజయ్ చర్చించాడు.. అసలు కారణాలను కూడా తెలుసుకున్నారు. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వికలాంగుడైన ఓ అభిమానిని ఎత్తుకొని ఫోటో దిగాడు విజయ్.
విజయ్ మంచి మనసుకు సోషల్
మీడియా వెధికగా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక వారసుడు
సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
టాలీవుడ్ డైరెక్టర్
వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సంక్రాంతికి అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న
సినిమా ఇదే కావడం విశేషం..ఎలా హిట్ అవుతుందో చూడాలి..