సోషల్ మీడియాలో ఈమధ్య హీరోయిన్స్ సైతం తమ గ్లామర్ షో విషయంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా చూపిస్తున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా యంగ్ హీరోయిన్ నేహా శర్మ కూడా ఒకరు. ఇక అందాల విందులో మాత్రం ఎలాంటి అడ్డు అదుపు లేకుండా నటిస్తూ ఉంటుంది. తన గ్లామర్ తో కుర్రకారులను నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల పరంగా నేహా శర్మ కాస్త వెనుకబడి ఉన్న తన అభిమానులను అలరించడంలో మాత్రం ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది నేహా శర్మ.
నేహా శర్మ తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఇంటర్నెట్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్న నేహా శర్మ కొన్ని స్టన్నింగ్ ఫోటోలను సైతం షేర్ చేసింది. గోవాలో ఎంజాయ్ చేస్తూ బీచ్ లో సముద్రపు ఒడ్డున నీటితో జలకాలాడుతూ రిలాక్స్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. నేహా శర్మ పంచుకున్న ఫోటోలలో బికినీ టాప్ ధరించి సముద్రపు ఒడ్డున స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది.
ముఖ్యంగా బ్లూ కలర్ టాప్ ను మూడేసి తన ఎద అందాలను ప్రదర్శించి చలిలో కూడా అందాలతో హీట్ పుట్టించేలా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో 15 మిలియన్ల వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. నేహా శర్మ తెలుగులో కడప దడప్ప సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్లో పలు చిత్రాలను నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడు అందాలకు ఎవరైనా సరే ఫిదా అయ్యేంతవరకు తన గ్లామర్ను వలకబోస్తూ ఉంటుంది. ప్రస్తుతం నేహా శర్మ కు సంబంధించి ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసేలా కనిపిస్తున్నాయి.