అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ ప్రేక్షకులను
బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో రాధే
శ్యామ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్ల ను కూడా రాబట్ట లేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ద్వారా
నిర్మాత లకు దాదాపు 120 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు ఒక వార్త అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
ప్రభాస్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే , మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఒక
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ ల షూటింగ్ లు కూడా ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి ఈ మూడు
మూవీ లపై ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.