తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన
మూవీ లలో హీరోగా నటించిన నిఖిల్ ఈ సంవత్సరం ఇప్పటికే
కార్తికేయ 2
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టి నిఖిల్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన
మూవీ గా
కార్తికేయ 2
మూవీ నిరచింది. చందు మండేటి దర్శకత్వంలో తనకెక్కిన ఈ
మూవీ లో అనుపమ పరమేశ్వరన్
హీరోయిన్ గా నటించగా , శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్ష ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.
కార్తికేయ 2
మూవీ సక్సెస్ తో ఫుల్
జోష్ లో ఉన్న నిఖిల్ మరి కొన్ని రోజుల్లో 18 పేజీస్ అనే
మూవీ తో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు. ఈ
మూవీ ని
డిసెంబర్ 23 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
మూవీ లో అనుపమ పరమేశ్వరన్
హీరోయిన్ గా నటించగా , గోపి సుందర్ ఈ
మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను ఈ
మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ
మూవీ యొక్క ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి కన్వెన్షన్ , హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు , ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కు ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.