ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత...!!

murali krishna
మనం ఈ భూమి మీదకు వచ్చిందని ఎవరినో సంతోషపెట్టడానికి కాదని, ఎవరి అభినందనల కోసమే ఆరాట పడాల్సిన అవసరం లేదని చెబుతోంది సమంత. లైఫ్‌ని ఎలా లీడ్‌ చేయాలో తన ఫిలాసఫీ వెల్లడించింది.
 
సమంత(Samantha).. సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌. లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌కి చేరువలో ఉంది. ఇప్పటికే `యశోద` సినిమాతో సత్తా చాటింది. మున్ముందు మరిన్ని పాన్‌ {{RelevantDataTitle}}