ఈ మూవీ ఇండియాలో కూడా డిసెంబర్ 23 వ తేదీనే విడుదల అయింది. తాజాగా ఈ మూవీఇండియన్బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇండియన్బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే సరికి 129 ప్లస్ కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. స్పైడర్ మాన్ నో వే హోమ్మూవీ ఫస్ట్ వీకెండ్ లో ఇండియన్బాక్స్ ఆఫీస్ దగ్గర 108 ప్లస్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్మూవీఇండియన్బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ లో 94 ప్లస్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ సినిమా ఫస్ట్ వీకెండ్ లో ఇండియన్బాక్స్ ఆఫీస్ దగ్గర 79 ప్లేస్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.